Monday, December 23, 2024

తక్కువ రేటుకే ఫోల్టబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తన మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్‌ను ‘ఫాంటమ్ వి ఫ్లిప్ 5జి’ని ఆవిష్కరించింది. తక్కువ రేటు ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇది అక్టోబర్ 1న ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. దీని ధర రూ.49,999గా నిర్ణయించారు. శక్తివంతమైన 64ఎంపి +13ఎంపి+ 32ఎంపి కెమెరా సిస్టమ్, ప్రత్యేకమైన వృత్తాకార కవర్ స్క్రీన్, అద్భుతమైన కాస్మోస్ డిజైన్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 64ఎంపి ఆర్‌జిబిడబ్ల్యు అల్ట్రా సెన్సిటివ్ సెన్సార్ మెయిన్ కెమెరా 60 శాతం ఎక్కువ లైట్, నాయిస్‌ను తగ్గించడం వంటి ప్రత్యేకతలతో రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News