Friday, January 24, 2025

లీడ్ లో తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎంఎల్ సి ఉప ఎన్నిక లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మూడో రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ముందంజలో ఉన్నారు. మొత్తం మీద మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల లెక్కింపు పూర్తియింది. ఇంకా 48013 ఓట్ల లెక్కింపు ప్రాసెస్ లో ఉంది.

ప్రస్తుత స్థితి:

చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న)(కాంగ్రెస్)- 106234

రాకేశ్ రెడ్డి(బిఆర్ఎస్) 87356

ప్రేమేందర్ రెడ్డి(బిజెపి) 34516

అశోక్(స్వతంత్ర) 27493.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News