Friday, June 28, 2024

ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కొనసాగుతున్న ఉత్కంఠ

నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 48 మంది అభ్యర్థులను తొలగించారు. బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అయినట్టే. ప్రస్తుతం కాంగ్రెస్ కు చెందిన తీన్మార్ మల్లన్నకు 123709, బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 104846 ఓట్లు వచ్చాయి. కాగా తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. రాత్రి 9.00 గంటలకల్లా తుది ఫలితం రావొచ్చని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News