- Advertisement -
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావుతో సోమవారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో కాంగ్రెస్ బహిష్కృతనేత, ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. బిసి బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బిఆర్‌ఎస్ పార్టీ నేతలను కోరారు. ఈ మేరకు బిసి నేతలతో కలిసి కెటిఆర్‌కు ఆయన మెమొరాండం అందజేశారు.
- Advertisement -