Monday, December 23, 2024

‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Tees Maar Khan' Movie Trailer Released

హైదరాబాద్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా తెరెకెక్కిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించిన ఈ సిినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Tees Maar Khan’ Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News