Tuesday, January 21, 2025

అగ్రిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్-2024 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామిరెడ్డి అగ్రిసెట్, అగ్రీ ఇంజనీరింగ్ – 2024 ఫలితాలను విడుదల చేశారు. ఈ అగ్రిసెట్ ను గత నెల 24న నిర్వహించడం జరిగింది. అగ్రిసెట్ ఆగ్రీ ఇంజనీరింగ్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను రిజిస్ట్రార్ విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News