Sunday, February 23, 2025

స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ అయింది. స్వీకర్ ప్రసాద్ కుమార్ అధక్షతన బీఏసీ సమావేశం కొనసాగుతోంది. శాసనసభ పని దినాలను బీఏసీ ఖరారు చేయనుంది. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనుంది. బీఏసీ భేటీలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News