Wednesday, December 25, 2024

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 29వ తేదీనాటి నాటి పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి అధికారులు పంపించలేదని తెలిసింది. ఈ విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో కొద్దిసేపటిక్రితమే పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News