Wednesday, January 22, 2025

రెండో రౌండ్లో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థుల వివరాలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్‌లో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం, మధిర రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క, కల్వకుర్తిలో బీఆర్ఎస్‌ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యం, ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్‌ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, అందోల్‌లో 1731 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి, సిద్దిపేటలో రెండో రౌండ్‌లో హరీష్‌రావుకు 4,313 ఓట్ల ఆధిక్యం, పాలేరులో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 3181 ఓట్ల ఆధిక్యం,  మేడ్చల్, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్‌ ముందంజ,  కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి 3,350 ఓట్ల ఆధిక్యం, కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానందకు 3585 ఓట్ల అధిక్యం, ఆర్మూర్‌లో బీజేపీకి 1,281 ఓట్ల ఆధిక్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News