Sunday, January 19, 2025

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళి పోయిన ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ కాంగ్రేస అభ్యర్థి విజయారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. ఈ నియోజక వర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రేస్ అభ్యర్థి విజయారెడ్డి వెనుకంజలో ఉన్నారు.10 రౌండ్లు పూర్తయిన కూడా ఆమె పుంజుకోలేక పోయారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. రెండో స్థానంల బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో విజయారెడ్డి కొనసాగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News