Friday, December 20, 2024

సాయంత్రంలోపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది: వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొనున్నారు.

పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అజ్జర్వర్లు, స్వ్కాడ్లు నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశంలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాటు దాదాపుగా పూర్తయని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం సాయంత్రలోపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News