Tuesday, January 7, 2025

ఏ పార్టీ… ఎక్కడెక్కడ పోటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, ఒక స్థానంలో సిపిఐ పోటీ చేస్తున్నాయి. 111 నియోజకవర్గాల్లో బిజెపి, 8 స్థానాల్లో జనసేన పోటీలో ఉంది. 108 అసెంబ్లీ నిజయోకవర్గాల్లో బిఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు. నారాయణపేట, బాన్సువాడ,స్థానాల్లో అత్యల్పంగా ఏడుగురు పోటీలో ఉండగా, ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్లకు పైగా ఓటర్లు తేల్చనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News