Monday, December 23, 2024

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులకు మళ్లీ అసెంబ్లీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులకు శుక్రవా రం రాష్ట్ర శాసనసభ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగం గా ఈ నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెం ట్ రెగ్యులేషన్ ఏజ్ సవరణ, ప్రైవేట్ యూనివర్శి టీల ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు, పంచాయతీరాజ్ సవ రణ ఈ నాలుగు బిల్లులకు శుక్రవారం రాత్రి శా సనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శనివా రానికి సభ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News