Monday, December 23, 2024

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Telangana Assembly sessions begin

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా శాసనమండలి సమావేశాలు సైతం ప్రారంభమయ్యాయి.  అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యుత్ బిల్లు-ప్రభావాలపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News