Sunday, December 22, 2024

డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారం నుంచి జరుగనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కానున్న తరుణంలో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల గురించి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News