Monday, December 23, 2024

బిజెపి ఎంఎల్‌ఎలు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

BJP MLAs suspended in Assembly

హైదరాబాద్: రాష్ట్ర బిజెపి ఎంఎల్‌ఎలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సభకు ఆటంక కలిస్తున్నారని ముగ్గురు బిజెపి శాసన సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో ముగ్గురు ఎమ్మేల్యేలు అసెంబ్లీ గేటు ముందు నల్ల కుండువాలతో ఆందోళనకు దిగారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Telangana BJP MLAs Arrest after suspended from Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News