Thursday, January 23, 2025

వారికి మాత్రమే రైతుబంధు ఇస్తాం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని అర్హులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేస్తామని తెలిపారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం అన్న భట్టి కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు. రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News