Wednesday, January 22, 2025

ఇల్లు లేని వారికి శుభవార్త..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల లేని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News