Wednesday, January 22, 2025

తెలంగాణ బడ్జెట్ వివరాలు….

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ 2022-2023

తెలంగాణ బడ్జెట్ : 2,56,958.51 కోట్లు

రెవిన్యూ వ్యయం: రూ. 1,89,274.82 కోట్లు

పెట్టుబడి వ్యయం: రూ. 29,728.44కోట్లు

వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు

ఆసరా పెన్షన్లకు 11728 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు 2750 కోట్లు

డబుల్ బెడ్రూమ్ ల కోసం 12000 కోట్లు

దళితబంధు 17వేల 7వందల కోట్లు.

మన ఊరు- మన బడి 7289 కోట్లు.

ఎస్టీల సంక్షేమం కోసం 12565 కోట్లు

పట్టణ ప్రగతి కోసం 1394 కోట్లు

బిసి సంక్షేమం కోసం 5698కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు

పల్లె ప్రగతి 3330 కోట్లు

ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు

హరితహారంకు 932 కోట్లు

రోడ్లు, భవనాల కోసం 1542 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News