Monday, December 23, 2024

తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మోడల్‌ను దేశం కోరుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. సాగు, సంక్షేమం, విద్య, వైద్య, రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీటవేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News