Monday, December 23, 2024

బడ్జెట్ అప్డేట్స్: మండలానికొక తెలంగాణ పబ్లిక్ స్కూల్

- Advertisement -
- Advertisement -

బడ్జెట్ అప్డేట్స్: మండలానికొక తెలంగాణ పబ్లిక్ స్కూల్

  • మండలానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్
  • పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకోసం రూ. 500 కోట్లు
  • గురుకులాలకు రూ. 1146 కోట్లు
  • ఉపాధి కల్పన జోన్ గా మూసీ పరీవాహక ప్రాంతం
  • వర్శిటీల్లో సౌకర్యాల కోసం రూ. 500 కోట్లు
  • ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు
  • రైతు బంధు ఎకరానికి ఏటా రూ. 15వేలు.
  • త్వరలోనే రైతు రుణమాఫీ కార్యాచరణ
  • ప్రతి పంటకూ మద్దతు ధర
  • నకిలీ విత్తనాల కట్టడికి కఠిన చర్యలు
  • కొందరికి భరణంగా… చాలామందికి భారంగా ధరణి
  • కొందరు రైతులు సొంత భూములు అమ్ముకోలేని పరిస్థితి
  • రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాం
  • మహాలక్ష్మి పథకంకోసం ఆర్టీసీకి నెలకు రూ. 300 కోట్లు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News