Monday, December 23, 2024

ముగిసిన కేబినెట్‌ సమావేశం.. బడ్జెట్‌కి ఆమోదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కి ఆమోదం కేబినెట్‌ తెలిపింది. అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News