Monday, December 23, 2024

21 కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 21వ తేదీన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అధికార చిహ్నం, జిల్లాల తగ్గింపు, విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఎపి, తెలంగాణ ఉద్యోగుల అంశాల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

కాళేశ్వరంతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సం బంధించిన కమిషన్‌ల విచారణ కాలం పెంపుతో పాటు కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్‌డిఎస్‌ఏ నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News