Sunday, January 19, 2025

20న మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాననుంది. ఈ నెల 20న రాష్ట్ర చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై సమావేశంలో ప్రస్తావించనున్నారు. హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశం, బీసీ రిజర్వేషన్‌, కులగణన, 200 పంచాయతీల ఏర్పాటు, రుణమాఫీ, రైతుభరోసాపై వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News