- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతిభవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం కొనసాగుతున్నది. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్ చర్చ ప్రారంభించింది. ఈ సందర్భంగా.. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.
Telangana Cabinet meeting to continue second day
Telangana Cabinet meeting to continue second day
- Advertisement -