Wednesday, January 22, 2025

తలసరి ఆదాయం రూ. 1.24 లక్షల నుంచి రూ. 3.17 లక్షలకు పెరిగింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. ఎనిమిది ఏళ్లలో తలసరి ఆదాయం 155 శాతం పెరిగిందని ప్రశంసించారు. 2014-15లో రూ.1.24 లక్షల తలసరి ఆదాయం ఉందని, 2022-23లో రూ. 3.17 లక్షలకు తలసరి ఆదాయం చేరుకుందన్నారు. మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకున్నా తెలంగాణ నిరంతరం వృద్ధి సాధిస్తుందని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News