Sunday, December 22, 2024

సచివాలయానికి వెళ్లిన రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, తొలిసారిగా సచివాలయానికి వెళ్లారు. సెక్రటేరియట్లో  పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. సచివాలయం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి రేవంత్ కు స్వాగతం చెప్పి, అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత రేవంత్ ఆరవ అంతస్తులోని తన ఛాంబర్ కు వెళ్లారు. ముఖ్యమంత్రితోపాటు సచివాలయానికి వచ్చిన ఇతర మంత్రులు కూడా తమ తమ ఛాంబర్లకు వెళ్లి కలియదిరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News