Monday, December 23, 2024

నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం:  తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి సిద్ధమవుతున్నారు. నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వైఎస్‌పి) ప్రాంతంలోని కృష్ణా గ్రౌండ్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మైదానాన్ని పరిశీలించారు. రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ, సమావేశానికి 70,000 మందిని రానున్నారని, దీని ప్రధాన ఉద్దేశ్యం ఈ ప్రాంతానికి కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News