Friday, December 20, 2024

60 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మధ్యాహ్నం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థులను కమిటీ ఎంపిక చేయనుంది. 60 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. సిపిఐ, సిపిఎంతో ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంలేదు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News