Friday, December 20, 2024

కర్నాటకలో ఐక్యతే బలంగా పని చేసింది: సంపత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై భేటీ జరుగుతుందని ఎఐసిసి కార్యదర్శ సంపత్ తెలిపారు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల వ్యూహాలపై సమావేశం కానున్నారు. ఎన్నికల వరకు ప్రతినెలా ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలో చర్చిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రమే ఉన్నాయని, కర్నాటకలో ఐక్యతే బలంగా పని చేసిందన్నారు. తెలంగాణలో 15 మంది నేతలో రాహుల్, ఖర్గే సమావేశమవుతున్నారు.

Also Read: విమానంలో సీటు పక్కనే మల విసర్జన: ప్రయాణికుడి అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News