Wednesday, January 22, 2025

కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం… వర్కింగ్ ప్రెసిడెంట్లను పిలవకపోవడంతో

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాసేపట్లో టి కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం కానుంది. కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి కొందరికి మాత్రమే ఆహ్వానం ఉంది. ఈ సమావేశానికి మాణిక్ రావు థాక్రే, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు 15 మందికి ఆహ్వానం అందింది. జాబితాలో ఐదుగురు ఎంఎల్‌ఎలు, ముగ్గురు ఎంపిలు మాత్రమే ఉన్నారు. తమను పిలువలేదని అసంతృప్తిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. జాబితాలో ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ, దామోదర రాజనర్సింహా వ్యవహరించనున్నారు. 15 మందితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు.

Also read: తెలంగాణ బిడ్డ భారత్‌కు అంబాసిడర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News