Thursday, December 19, 2024

4న తెలంగాణ మంత్రి మండలి భేటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం జరగనుంది. సచివాలయంలో జరగబోయే ఈ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు జరగనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వారు ఆందోళన వ్యక్తం చేయగా గాభరా పడొద్దనీ, బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని  కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. రెండు రోజులు ఓపిక పట్టవలసిందిగా ఆయన సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News