Monday, December 23, 2024

దిగ్విజయంగా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -
20 రోజుల కన్నుల పండువగా కార్యక్రమాలు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
అమరవీరుల స్మారకం ఆవిష్కరణతో ముగింపు
పాల్గొన్న సబ్బండవర్ణాలు

హైదరాబాద్ : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. సబ్బండ వర్ణా ల సంపూర్ణ మద్దతుతో 3 వారాల పాటు విజయవంతంగా కొనసాగాయి. ప్రతి రోజు ఒక శాఖ చొప్పున 21 రోజులు సంబురాలు ఘనంగా జరిగాయి. స్వరాష్ట్రం ఆవిర్భవించాక కెసిఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను కండ్ల ముందుంచాయి. సమైక్యపాలకుల వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన వైనాన్ని గుర్తు చేశాయి. గురువారం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిష్కరణతో వేడుకలు ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News