Monday, December 23, 2024

డిఇఇ సెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డిఇఐఇడి), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డిపిఎస్‌ఇ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డిఇఇ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News