Sunday, December 22, 2024

చిత్రం.. భళారే విచిత్రం…

- Advertisement -
- Advertisement -

ములుగు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతిని సీఎం కేసిఆర్ అభ్యర్ధిగా ప్రకటించినప్పటినుండి ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నిత్యం ప్రజలతో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి గోవిందరావుపేట మండలం పస్రాలో ప్రచారం ముగించుకుని వస్తున్న తరుణంలో గోవిందరావు పేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఇడ్లీ బండి దగ్గర ఆగి కాస్త బ్రేక్ తీసుకుని ఇడ్లీ ఆరగించారు. తన తల్లిదండ్రులు ఉద్యమంలో ఉన్న సమయంలో తాడిత, పీడిత ప్రజలకోసం అహర్నిశలు శ్రమించగా, వారి బిడ్డ బడే నాగజ్యోతి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే బరిలో ఉండి ప్రచారం నిర్వహిస్తూ ఇడ్లీ బండి వద్ద టిఫిన్ చేస్తూ కాస్త ఉపశమనం పొందారు.

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల గ్రామానికి వెళ్లిన బిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతు ప్రకటించి కల్లు పోస్తున్న గౌడన్న

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News