Wednesday, December 25, 2024

తొలిరౌండ్లో 48 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తొలిరౌండ్‌లో విపక్ష కాంగ్రెస్ ముందంజలో ఉంది. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ కొన్ని చోట్ల, కాంగ్రెస్ మరికొన్ని చోట్ల,బిజెపి మరికొన్ని చోట్ల ముందంజలో ఉన్నాయి. మొత్తంగా తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా బిఆర్‌ఎస్ 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News