Sunday, January 19, 2025

చేవెళ్లలో దూసుకుపోతున్న కారు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదవ రౌండ్ ముగిసే సమయానికి బిఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

చేవెళ్ల అసెంబ్లీ ఓటింగ్ కౌంటింగ్ లో అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు…

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య:- 17315

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేనా భీమ్ భారత్:- 14582

బీజేపీ పార్టీ అభ్యర్థి కె ఎస్ రత్నం:- 9617

ముందంజలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య 2733ఆధిక్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News