Sunday, December 22, 2024

10 గంటల వరకూ 11 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సజావుగా కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, ఉదయం పది గంటల వరకూ 11 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News