Sunday, January 19, 2025

తెలంగాణ ఎలక్షన్స్ లైవ్ అప్డేట్స్..

- Advertisement -
- Advertisement -

మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ఓటు వేశారు. భరత్ నగర్ లోని అంబీటస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి

AP Officers Released 2k Cusecs water from Nagarjuna Sagar Project

కొల్లాపూర్ నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క (కర్నె శిరీష) పెద్దకొత్తపల్లి మండలం మరికల్ లో ఓటు వేశారు.

Telangana Elections 2023 Live Uapdates: Harish Rao Cast Vote in Siddipet

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి అంబర్ పేట పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections 2023 Live Uapdates

పాతబస్తీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

కరీనగర్ సాధన స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీజేపి నేత బండి సంజయ్ ఓటు వేశారు.

Telangana Elections 2023 Live Uapdates

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కిడ్స్ పాఠశాలలో వైస్ షర్మిల ఓటు వేశారు.

Telangana Elections 2023 Live Uapdates: Harish Rao Cast Vote in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News