హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బిఆర్ఎస్కు 48 సీట్లు, కాంగ్రెస్కు 56 సీట్లు, బిజెపికి 10 సీట్లు, ఎంఐఎంకు ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉందని న్యూస్-18 వెల్లడించింది.
ఆరా సర్వే: జన్ కీ బాత్ సర్వే: చాణక్య స్ట్రాటజీస్: సిఎన్ఎన్ న్యూస్ 18:
బిఆర్ఎస్ 41-49 బిఆర్ఎస్: 40-55 బిఆర్ఎస్: 22-31 బిఆర్ఎస్: 35-40
కాంగ్రెస్ 58-67 కాంగ్రెస్: 48-64 కాంగ్రెస్: 67-78 కాంగ్రెస్: 65-68
బిజెపి 5-7 బిజెపి: 7-13 బిజెపి: 6-9 బిజెపి: 7-10
ఎంఐఎం 7 ఎంఐఎం: 4-7 ఎంఐఎం: 6-7 ఇతరులు: 7-9
ఇతరులు 2
పీపుల్స్ పల్స్: సీ ఓటర్స్ సర్వే: న్యూస్-18:
కాంగ్రెస్: 62-72 కాంగ్రెస్: 57 బిఆర్ఎస్: 48
బిఆర్ఎస్: 35-46 బిఆర్ఎస్: 46 కాంగ్రెస్: 56
బిజెపి: 3-8 బిజెపి: 09 బిజెపి: 10
ఇతరులు: 7-9 ఇతరులు: 07 ఎంఐఎం: 5