- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సోమవారానికి 46 సంవత్సరాలను పూర్తి చేసుకుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణమధ్య రైల్వే అధికారులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
- Advertisement -