- Advertisement -
హైదరాబాద్: పారిశ్రామికీకరణలో దేశంలో తెలంగాణ ముందు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు స్థాపనను సులభతరం చేసేందుకు టిఎస్ ఐపాస్ తెచ్చామన్నారు. ఈ నెల 18 నుంచి ఇంటర్ నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ పని చేస్తోందని, తెలంగాణ నుంచి ఈ సెంటర్ పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
- Advertisement -