Monday, December 23, 2024

సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పూల మాల వేశారు. అనంతరం రంగదాంపల్లి చౌరస్తాలోని అమర వీరుల స్థూపం వద్ద అమర వీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులర్పించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News