Monday, December 23, 2024

మూసీ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు చేపట్టేందుకు బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించింది.

  • గృహజ్యోతి పథకానికి రూ. 2418 కోట్లు
  • వ్యవసాయానికి రూ. 19,746 కోట్లు
  • విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
  • వైద్యరంగానికి రూ. 11,500 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ. 7,740 కోట్లు
  • ఐటీ శాఖకు రూ. 774కోట్లు
  • పురపాలక శాఖకు రూ. 11,692కోట్లు
  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21, 874 కోట్లు
  • మైనారిటీ సంక్షేమానికి రూ. 2262 కోట్లు
  • నీటి పారుదల రంగానికి 28,024 కోట్లు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News