Thursday, January 23, 2025

గురుకుల విద్యాలయాలకు 30 వరకు సెలవులు

- Advertisement -
- Advertisement -

Telangana govt extends holidays

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాలకు సెలవులను 30 వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News