Friday, December 20, 2024

రైతులకు తీపికబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వరి కొనుగోలుపై సోమవారం జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లను తీసుకోవాల్సిన ఏర్పాట్లు, పలు జాగ్రత్తలపై సిఎస్ దిశానిర్దేశం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News