Thursday, December 26, 2024

డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.2024 డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ముహూర్తం పెట్టేశారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2025 జనవరి కల్లా కొత్త సర్పంచ్ లు ఆయా గ్రామాలకు వస్తారని మీడియా చిట్ చాట్ లో ఆయన వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News