Wednesday, January 22, 2025

నల్సా షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ(ఎన్‌ఎఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న షార్ట్ ఫిల్మ్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అలోక్ ఆరాదే ప్రారంభించారు. షార్ట్ ఫిల్మ్ వివాహ గొడవలు, సైబర్ నేరాలు, పేదరికం, పోక్సో, బాల్య వివాహాలపై నిర్వహించనున్నారు. ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ప్రారంభించారు. కార్యక్రమంలో డిజి శిఖాగోయల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ సెక్రటరీ శృతి ఓజా, ఎంఈపిఎంఏ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News