Sunday, December 22, 2024

హైదరాబాద్‌కు చెందిన నటిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో ఎక్కడ చూసిన కామాంధులు కామంతో రెచ్చిపోతున్నారు. ఎన్ని శిక్షలు వేసి అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ నటిపై నలుగురు కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ చెందిన ఓ యువతి నటనపై ఆసక్తి ఉండడంతో కోలీవుడ్‌కు వెళ్లింది. చెన్నైలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ సినిమాలలో చిన్న చిన్న పాత్రాలలో నటిస్తూ జీవనం సాగిస్తోంది. కోలీవుడ్ లో మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇంట్లో బంధువులు లేనప్పుడు నటిపై ఆమె డ్రైవర్, మరో ముగ్గురుతో కలిసి అత్యాచారం చేశాడు. తన కాళ్లు చేతులు కట్టేసి, నోటికి గుడ్డ కట్టి దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News