Saturday, December 21, 2024

నేడు తెలంగాణ ఐసెట్‌ 2024 ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఐసెట్‌ 2024 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ లింబాద్రి, కాక‌తీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ వాకాటి క‌రుణ కలిసి ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. ర్యాంకుల‌తో పాటు మార్కులు కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.

అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77,942 మంది హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News